Wednesday, September 29, 2021

స్వామీ.. నా యవ్వనమంతా తపస్సులోనే గడిచిపోయింది .. నా యవ్వనాన్ని తిరిగిఛై స్వామీ చాలు.. !!


 

Wednesday, September 22, 2021

Tuesday, September 21, 2021

ఏదైనా తన కళ్ళతో చూస్తెకానీ నమ్మేవారు కాదు వదినా... కరోనా కనిపిస్తుందా చెప్పు !!


 

 ధర్మో రక్షతి రక్షితః !!


 మీ ఇంట్లో పని అయ్యాక అన్నయ్యా గారిని ఒక గంట పంపించు... మా వారికి కాస్త నలతగా ఉంది !!


 మీ పొదుపులు మండిపోను ... అసలు తింటున్నారటే అమ్మాయీ???



 ఒరినాయనో ... దేవుడికి తెలుగు రాదు .. నాకు సంస్కృతం రాదు .. వరాలెలా కొరేదిరో ??



 మా వారికి కాస్త మొహమాటం ఎక్కువలే పిన్నీ!!